లాక్‌డౌన్‌లో మహేష్‌ బాబు ఫోటోలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Jun 2020 12:33 PM GMT
లాక్‌డౌన్‌లో మహేష్‌ బాబు ఫోటోలు

టాలీవుడ్‌ హీరోలలో సూపర్‌ స్టార్‌ మహేష్ బాబుకు ఉన్న క్రేజే వేరు. అమ్మాయిల కలల రాకుమారుడు. కరోనా కారణంగా సినిమా షూటింగ్‌లు వాయిదా పడడంతో.. ఇంటికే పరిమితం అయ్యరు మహేష్‌. ఎప్పుడూ షూటింగ్‌లతో బిజీగా ఉండే మహేష్ తనకు దొరికిన ఈ విరామాన్ని తన కుటుంబ సభ్యులతో కలిసి హాయిగా కాలం గడుపుతున్నాడు. ముఖ్యంగా తన గారాల పట్టి సితార లతో కలిసి ఆడుకుంటున్నాడు. మహేష్‌ బాబు నటించే తదుపరి చిత్రం సర్కార్‌ వారి పాట.

06

05

07

02

Untitled 1 Copy

03

Next Story
Share it