లాక్డౌన్లో మహేష్ బాబు ఫోటోలు
By తోట వంశీ కుమార్ Published on : 2 Jun 2020 6:03 PM IST

టాలీవుడ్ హీరోలలో సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజే వేరు. అమ్మాయిల కలల రాకుమారుడు. కరోనా కారణంగా సినిమా షూటింగ్లు వాయిదా పడడంతో.. ఇంటికే పరిమితం అయ్యరు మహేష్. ఎప్పుడూ షూటింగ్లతో బిజీగా ఉండే మహేష్ తనకు దొరికిన ఈ విరామాన్ని తన కుటుంబ సభ్యులతో కలిసి హాయిగా కాలం గడుపుతున్నాడు. ముఖ్యంగా తన గారాల పట్టి సితార లతో కలిసి ఆడుకుంటున్నాడు. మహేష్ బాబు నటించే తదుపరి చిత్రం సర్కార్ వారి పాట.






Next Story