భూమి బల్లపరుపుగా ఉందని నిరూపిస్తానని.. రాకెట్‌తో చివరికి

By అంజి  Published on  26 Feb 2020 4:49 PM IST
భూమి బల్లపరుపుగా ఉందని నిరూపిస్తానని.. రాకెట్‌తో చివరికి

అమెరికా: భూమి బల్లపరుపుగా ఉందని నమ్మి, భూమి గుండ్రంగా లేదని నిరూపిస్తానని చేసిన ఓ రాకెట్‌ ప్రయోగంలో అమెరికన్‌ పైలట్‌ తన ప్రాణాలు కోల్పోయాడు. మ్యాడ్‌ మైక్‌ హ్యూజ్‌ (64) ఈ నెల 22న రాకెట్‌ ప్రమాదంలో మరణించారు.

Next Story