చిరుత కలకలం
By తోట వంశీ కుమార్ Published on
14 May 2020 1:51 PM GMT

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రాజేంద్ర నగర్ ప్రాంతంలోని మైలార్ దేవ్ పల్లిలో ఓ చిరుత రోడ్డుపై కూర్చుంది. దిక్కులు చూసుకుంటూ కూర్చున్న చిరుతకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తున్నాయి. చిరుతకు గాయం అవ్వడం వలన అక్కడే ఉండి పోయింది అని భావిస్తూ ఉన్నారు. చిరుత అక్కడ ఉండడంతో వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది.
Next Story