ఎంపీ కోమటిరెడ్డిని అడ్డుకున్న పోలీసులు.. ఆతర్వాత మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పై..
By తోట వంశీ కుమార్ Published on : 2 Jun 2020 6:30 PM IST

పెండింగ్ ప్రాజెక్టులకు నిధుల కేటాయించాలంటూ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడు జలదీక్షకు సిద్ధమైంది కాంగ్రెస్. జలదీక్షకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. కాంగ్రెస్ నేతలను ప్రభుత్వం ఎక్కడికక్కడ నిర్బంధించింది. దీక్షకు వెలుతున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు.
Next Story