పెండింగ్ ప్రాజెక్టులకు నిధుల కేటాయించాలంటూ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడు జలదీక్షకు సిద్ధమైంది కాంగ్రెస్. జలదీక్షకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. కాంగ్రెస్ నేతలను ప్రభుత్వం ఎక్కడికక్కడ నిర్బంధించింది. దీక్షకు వెలుతున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు.