కేసీఆర్ స‌ర్కార్‌కు తెలంగాణ హైకోర్టు షాక్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Oct 2019 5:07 PM IST
కేసీఆర్ స‌ర్కార్‌కు తెలంగాణ హైకోర్టు షాక్

కేసీఆర్ స‌ర్కార్‌కు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. సచివాలయం కూల్చివేతకు హైకోర్టు నో చెప్పింది. దీంతో కొత్త స‌చివాల‌య భ‌వ‌నం నిర్మించాల‌నుకున్న సీఎం కేసీఆర్‌కు గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలిన‌ట్ట‌యింది. పాత‌ భవనాలను కూల్చివేయొద్దన్న ధర్మాసనం.. ఈ విష‌య‌మై దసరా సెలవుల తర్వాత విచారణ చేపడతామంది.

Next Story