కర్ణాటక: బాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్… ఇప్పుడు శాండల్ వుడ్ అన్నిచోట్ల “సైరా” ప్రి రిలీజ్
ఈవెంట్లలో మెగా అభిమానులు సందడి చేస్తున్నారు. సరిగ్గా 48 గంటల్లో వెండితెరపై రికార్డుల విధ్వంసం సృష్టించబోతున్న “సైరా నరసింహారెడ్డి” యుద్ధం కోసం దేశమంతా ఎదురు చూస్తుంది . ఈ సరదాల దసరా ‘సైరా’తో సంచలనాల దసరా కాబోతోంది. సో, ఆల్ ది ఫ్యాన్స్ గెట్ రెడీ టు బ్రేక్ ది రికార్డ్స్.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.