కన్నడ సీమలోనూ "సైరా" సమరోత్సాహం..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  30 Sept 2019 11:29 AM IST
కన్నడ సీమలోనూ సైరా సమరోత్సాహం..!

కర్ణాటక: బాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్... ఇప్పుడు శాండల్ వుడ్ అన్నిచోట్ల "సైరా" ప్రి రిలీజ్

ఈవెంట్లలో మెగా అభిమానులు సందడి చేస్తున్నారు. సరిగ్గా 48 గంటల్లో వెండితెరపై రికార్డుల విధ్వంసం సృష్టించబోతున్న "సైరా నరసింహారెడ్డి" యుద్ధం కోసం దేశమంతా ఎదురు చూస్తుంది . ఈ సరదాల దసరా 'సైరా'తో సంచలనాల దసరా కాబోతోంది. సో, ఆల్ ది ఫ్యాన్స్ గెట్ రెడీ టు బ్రేక్ ది రికార్డ్స్.

Next Story