పెళ్లి కూతురిగా ఇవాంకా అదుర్స్..!!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 25 Oct 2019 5:53 PM GMT
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గారాల పట్టి, ఆయన సలహాదారు ఇవాoకా ట్రంప్ తన పెళ్లి ఫోటో ఒకటి ట్వీట్ చేశారు. ఫోటోతో పాటు ఈ రోజు తేదీని పోస్ట్ చేశారు. అది చూస్తే ఆమె పెళ్లి రోజని తెలిసేలా ట్వీట్ చేశారు. ఇవాoక ట్వీట్ చేసిన రెండు గంటల్లో 20 లక్షల లైక్లు వచ్చాయి. ఎంతైనా అగ్రరాజం అధినేత కూతురు కదా. ఆమెకు 7.1 మిలియన్ల ఫాలోవర్స్ వున్నారు. ఇవాoకా తెల్లని దుస్తుల్లో మెరిసిపోతోంది. తన భర్త పక్కన సిగ్గు పడుతూ ఉన్న ఈ పిక్ ను చూసిన వారు పెళ్ళి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Next Story