ప్రేమ కావాలి చిత్రంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన నటి ఇషా చావ్లా. ఆతరువాత పూలరంగడు, శ్రీమన్నారాయణ, మిస్టర్‌ పెళ్లికొడుకు వంటి సినిమాల్లో నటించింది. అయితే ఎందుకనో అమ్మడు రాణించలేకపోయింది. ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురుచూస్తోంది.

05

06

08

10

09

04

01

02

03

తోట‌ వంశీ కుమార్‌

Next Story