ఇషా చావ్లా లేటెస్ట్ ఫోటోలు
By తోట వంశీ కుమార్ Published on : 13 Jun 2020 4:05 PM IST

ప్రేమ కావాలి చిత్రంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన నటి ఇషా చావ్లా. ఆతరువాత పూలరంగడు, శ్రీమన్నారాయణ, మిస్టర్ పెళ్లికొడుకు వంటి సినిమాల్లో నటించింది. అయితే ఎందుకనో అమ్మడు రాణించలేకపోయింది. ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురుచూస్తోంది.









Next Story