గ్రేటర్ విజేతలు వీరే..
GHMC winner 2020 ... గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఫలితాలు ఉత్కంఠ రేపాయి. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో
By సుభాష్ Published on 4 Dec 2020 2:53 PM GMTగ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఫలితాలు ఉత్కంఠ రేపాయి. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో అత్యధిక స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యాన్ని ప్రదర్శించగా... ఇక, తొలి రౌండ్‌కు వచ్చేసరికి పరిస్థితి మారిపోయింది... తొలి రౌండ్ ఫలితాల్లో అత్యధిక స్థానాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు దూసుకుపోతున్నారు.. ఎంఐఎం తన పట్టును నిలుపుకుంటుంది.. కాంగ్రెస్ చతికిలపడినా.. అక్కడక్కడ తన ప్రభావాన్ని చూపిస్తోంది.. గ్రేటర్ ఎన్నికల్లో తొలి విజయాన్ని ఎంఐఎం నమోదు చేస్తే.. రెండో విజయం టీఆర్ఎస్ ఖాతాలో పడింది. 2016తో పోలిస్తే ఈ సారి టీఆర్‌ఎస్‌కు బలం తగ్గిపోయింది. బీజేపీ మాత్రం బలం పుంజుకుంది. ఇప్పటి వరకు 150 స్థానాల్లో టీఆర్‌ఎస్ 56, బీజేపీ 48, ఎంఐఎం 43, కాంగ్రెస్ 2 స్థానాల చొప్పున కైవసం చేసుకున్నాయి.
ఏ డివిజన్‌లలో ఎవరు గెలుపొందారంటే..
మెహదిపట్నం : మహమ్మద్ మాజిద్ హుస్సేన్ (ఎంఐఎం)
యూసుఫ్ గూడ : రాజ్ కుమార్ పటేల్ విజయం (టీఆర్ఎస్)
మెట్టు గూడ : ఆర్. సునీత (టీఆర్ఎస్)
దబీర్‌పూర : హుస్సేన్ ఖాన్ (ఎంఐఎం) అహ్మద్ నగర్ : రఫత్ సుల్తానా (ఎంఐఎం)
ఏఎస్‌రావు నగర్ - శిరీషారెడ్డి (కాంగ్రెస్)
రమ్నాస్‌పురా ; ఖాదీర్ (ఎంఐఎం)
ఆర్సీపురం : పుష్ప నగేష్ (టీఆర్‌ఎస్)
ధూద్ బౌలి : ఎండి సలీమ్ (ఎంఐఎం)
కిషన్‌బాగ్ : ఖాజా (ఎంఐఎం)
నవాబ్ సా కుంటా : షీరీన్ కాతూన్ (ఎంఐఎం)
పత్తర్ గట్టి: ఖాదిర్ (ఎంఐఎం)
అహ్మద్ నగర్ : రఫాత్ సుల్తానా (ఎంఐఎం)
రియాసత్ నగర్: ముస్తఫా (ఎంఐఎం)
పురానాపూల్: రాజ్ మోహన్ (ఎంఐఎం)
బర్కాస్ : షబానా బేగం(ఎంఐఎం)
డబీర్ పురా : అలంధర్ హుసేన్ ( ఎంఐఎం)
లలితాబాగ్ : ఎండి అలీ షరీఫ్ (ఎంఐఎం)
టోలిచౌకి : అయేషా హుమెర(ఎంఐఎం)
హైదర్ నగర్ : నార్నే శ్రీనివాసరావు (టీఆర్ఎస్)
చింతల్ : రషీదా భేగం (టీఆర్ఎస్)
చైతన్యపురి : వెంకట నర్సింహ (బీజేపీ)
విజయనగర కాలనీ : బేతా జేబిన్ (ఎంఐఎం)
వెంకటాపురం : సబితా కిషోర్ (టీఆర్ఎస్)
వెంగళ్ రావు నగర్ : దేదీప్య (టీఆర్ఎస్)
చాంద్రాయణగుట్ట : అబ్దుల్ వాహిబ్ (ఎంఐఎం)
లలిత్ బాగ్ : (ఎంఐఎం)
కంచన్ బగ్ : (ఎంఐఎం)
ఉప్పుగూడ : అబ్దుల్ సహ్మద్ (ఎంఐఎం)
జంగమేట్. : (ఎంఐఎం)
రెడ్ హిల్స్ ; మజీర్ (ఎంఐఎం)
మల్లేపల్లి : యాస్మిన్ బేగం (ఎంఐఎం)
భోలక్ పూర్ : గౌసుద్దీన్ (ఎంఐఎం)
అసిఫ్ నగర్ : సుల్తానా (ఎంఐఎం)
నానాల్ నగర్ ; మహ్మద్ (ఎంఐఎం)
దత్తాత్రేయనగర్ : మహ్మద్ జాకీర్[ఎంఐఎం]
శాస్త్రిపురం : మొబిన్ (ఎంఐఎం)
సులేమాన్ నగర్ : అబిదా సుల్తానా (ఎంఐఎం)
షేక్ పెట్ : సయ్యద్ రషీద్ ఫారాజుద్దీన్ (ఎంఐఎం)
కూకట్ పల్లి : జూపల్లి సత్యనారాయణ (టీఆర్ఎస్)
ఘంచి మియా బజార్ : (ఎంఐఎం)
సనత్ నగర్ : లక్ష్మి (టీఆర్ఎస్)
బోరబండ : బాబా ఫసీఉద్దీన్ (టీఆర్ఎస్)
గచ్చిబౌలి : గంగాధర్ రెడ్డి (బీజేపీ)
హఫీజ్ పెట్ : పూజిత (టీఆర్ఎస్)
భారతీనగర్ : సింధూ(టీఆర్ఎస్)
రామచంద్రపురం : పుష్ప(టీఆర్ఎస్)
బాలాజీనగర్ : శిరీష (టీఆర్ఎస్)
అల్లాపూర్ : సబియా బేగం (టీఆర్ఎస్)
హైదర్ నగర్ : శ్రీనివాసరావు (టీఆర్ఎస్)
రంగారెడ్డి నగర్ : విజయ్ శేఖర్ గౌడ్ (టీఆర్ఎస్)
చింతల్ : రషీదా బేగం (టీఆర్ఎస్)
సూరారం : మంత్రి సత్యనారాయణ (టీఆర్ఎస్)
కుత్బుల్లాపూర్ : పారిజాత (టీఆర్ఎస్)
అల్వాల్ : చింతల విజయ్ (టీఆర్ఎస్)
వెంకటాపురం : సబితా కిషోర్ (టీఆర్ఎస్)
బాల నగర్ : ఆవుల రవీంద్రారెడ్ఠి (టీఆర్ఎస్)
జీడిమెట్ల : తార (బీజేపీ)
మల్కాజ్ గిరి : శ్రావణ ఉరవల్లి
ఉప్పల్ : ఎం రజిత (కాంగ్రెస్)
చావనీ : మహ్మద్ అబ్దుల్ (ఎంఐఎం)
రెయిన్ బజార్ : మహ్మద్ (ఎంఐఎం)
సరూర్ నగర్ : ఆకుల శ్రావణి (బీజేపీ)
వినాయక నగర్ : రాజేశ్వరి (బీజేపీ)
కొత్త పెట్ : పవన్ కుమార్ (బీజేపీ)
గడ్డి అన్నారం : మహేశ్వర్ రెడ్డి (బీజేపీ)
గౌలీపుర : భాగ్యలక్ష్మి (బీజేపీ)
తలాబ్ చంచాలం : సమీనా బేగం (ఎంఐఎం)
సంతోష్ నగర్ ; ముజాఫర్ (ఎంఐఎం)
ఫలక్ నామా ; తారా భాయ్ (ఎంఐఎం)
కాప్రా - స్వర్ణ రాజ్ (టీఆర్ఎస్)
చర్లపల్లి - బొంతు శ్రీదేవి (టీఆర్ఎస్)
శేరిలింగం పల్లి - రాగం నాగేందర్ (టీఆర్ఎస్)
కెపీహెచ్బీ - మందాడి శ్రీనివాస్ రావ్ (టీఆర్ఎస్)
పఠాన్ చెరువు - మెట్టు కుమార్ (టీఆర్ఎస్)
హైదర్ నగర్ - నార్నె శ్రీనివాస్ (టీఆర్ఎస్)
జగద్గిరిగుట్ట - జగన్ (టీఆర్ఎస్)
వివేకానందనగర్ - మాదవరం రోజా (టీఆర్ఎస్)
గోల్నాక - దూసరి (టీఆర్ఎస్)
హఫీజ్ పేట్ - పూజిత (టీఆర్ఎస్)
కొండాపూర్ - హమీద్ పటేల్ (టీఆర్ఎస్)
ఫతేనగర్ - పండాల సతీష్ గౌడ్ (టీఆర్ఎస్)
నాచారం - శాంతి సాయిజే (టీఆర్ఎస్)
ఖైరతాబాద్..విజయా రెడ్డి (టీఆర్ఎస్)
చిలుకా నగర్ - గోనె శైలజ(బీజేపీ)
హబ్సిగూడ - చేతన(బీజేపీ)
అక్బర్ బాగ్ - మినాజ్ ఉద్దీన్(బీజేపీ)
హయత్ నగర్ - కళ్లెం నవజీవన్ రెడ్డి(బీజేపీ)
అడిక్ మెట్ - సునీత ప్రకాష్ గౌడ్(బీజేపీ)
జీడిమెట్ల - తారా చంద్ర రెడ్డి(బీజేపీ)
గుడిమల్కాపూర్ - కర్ణాకర్(బీజేపీ)
హస్తినాపురం - బానోతు సుజాత(బీజేపీ)
వనస్థలిపురం - వెంకటేశ్వర్ రెడ్డి(బీజేపీ)
చావ్ని - ఎంఐఎం అబ్దుల్ సలాం షహీ(ఎంఐఎం)
తలాబ్ చంచలం - సమీనా బేగం (ఎంఐఎం)
మొగల్పుర - నస్రీన్ సుల్తానా(ఎంఐఎం)
ఆనంద్ నగర్ - నసీరుద్దీన్(ఎంఐఎం)
శాలిబండ : ముస్తాఫ్ అలీ(ఎంఐఎం)
ఝాన్సీ బజార్ : ప్రవీణ్ సుల్తానా (ఎంఐఎం)
దూద్ బౌలీ : మహ్మద్ సలీం(ఎంఐఎం)
జహానుమా : మహ్మద్ అబ్దుల్ (ఎంఐఎం)
రామ్మాస్ పురా : ఖాదీర్(ఎంఐఎం)
సులేమాన్ నగర్ : అబిదా సుల్తానా (ఎంఐఎం)
గుడిమల్కాపూర్ : కరుణాకర్ (బీజేపీ)
గోల్నాక : లావణ్య (టీఆర్ఎస్)
అడిక్ మెట్ : సునీత ప్రకాశ్(బీజేపీ)
అమీర్ పెట్ : కేతినేని సరళ(బీజేపీ)