గ్రేటర్‌ తీర్పు: డివిజన్ల వారీగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు

GHMC postal ballot .. గ్రేటర్‌ మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను

By సుభాష్  Published on  4 Dec 2020 4:32 AM GMT
గ్రేటర్‌ తీర్పు: డివిజన్ల వారీగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు

గ్రేటర్‌ మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కించారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ కౌంటింగ్‌ సాయంత్రం వరకు తుది ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. అయితే ఈ పోస్టల్‌ బ్యాలెట్లలో బీజేపీ ఆధిక్యంలో ఉంది.


డివిజన్ల వారీగా పోస్టల్‌ ఓట్లు..

బోయిన్‌పల్లి డివిజన్‌ :

టీఆర్‌ఎస్‌ - 8

బీజేపీ - 7

హైదర్‌నగర్‌ డివిజన్‌

బీజేపీ - 3

టీఆర్ఎస్‌ - 1

టీడీపీ - 1

భారతీనగర్‌ డివిజన్‌ :

బీజేపీ - 4

టీఆర్‌ఎస్‌ - 3


గచ్చిబౌలి డివిజన్‌:

టీఆర్‌ఎస్‌ -1

చెల్లనివి - 2

వనస్థలిపురం డివిజన్‌ :

బీజేపీ - 5

టీఆర్‌ఎస్‌ - 2

నోటా -1

చంపాపేట్‌ డివిజన్‌ :

బీజేపీ - 5

టీఆర్‌ఎస్‌ - 2

కాంగ్రెస్‌ - 1


శేరిలింగంపల్లి డివిజన్‌ :

టీఆర్‌ఎస్‌ - 5

బీజేపీ - 3


లింగోజీగూడ డివిజన్‌ :

బీజేపీ -5,

కాంగ్రెస్‌ -3

టీఆర్‌ఎస్‌ - 1


హస్తినాపురం డివిజన్‌ :

బీజేపీ - 2

పటాన్‌చెరు డివిజన్‌ :

టీఆర్‌ఎస్‌ -1

కాంగ్రెస్‌ -1

కూకట్‌పల్లి డివిజన్‌ :

బీజేపీ - 24

టీఆర్‌ఎస్‌ -21

టీడీపీ - 2

నోటా - 2


సూరారం డివిజన్‌ :

టీఆర్‌ఎస్‌ 1, బీజేపీ 1, చెల్లనివి 2

గాజులరామారం డివిజన్‌ :

బీజేపీ -3

టీఆర్‌ఎస్‌ - 2

కాంగ్రెస్‌ - 1

అల్వాల్‌ డివిజన్‌ :

బీజేపీ - 12

టీఆర్‌ఎస్‌ - 6

నోటా -1

చెల్లనివి - 23

జీడిమెట్ల డివిజన్‌:

బీజేపీ - 6

టీఆర్‌ఎస్‌ - 4

చెల్లనివి - 1

సుభాష్‌నగర్‌ డివిజన్‌:

టీఆర్‌ఎస్‌- 9

బీజేపీ - 3

కొండాపూర్ డివిజన్‌:

బీజేపీ - 5

అల్లాపూర్‌ డివిజన్‌ :

బీజేపీ - 3

మూసాపేట్‌ డివిజన్‌:

బీజేపీ - 3

టీఆర్‌ఎస్‌ -2

టీడీపీ -1

ఫతేనగర్‌ డివిజన్‌ :

టీఆర్‌ఎస్‌ -1

కేపీహెచ్‌బీ కాలనీ డివిజన్‌ :

బీజేపీ -5

టీఆర్‌ఎస్‌ -2

బాలాజీనగర్‌ డివిజన్‌ :

బీజేపీ - 4

టీఆర్‌ఎస్‌ - 3

మన్సూరాబాద్‌ డివిజన్‌ :

బీజేపీ - 8

టీఆర్‌ఎస్‌ -౫


కవాడీగూడ డివిజన్‌ :

బీజేపీ - 10

టీఆర్‌ఎస్‌ -1

టీడీపీ -1

నాగోల్‌ డివిజన్‌:

బీజేపీ - 13

టీఆర్ఎస్‌ - 12

కాంగ్రెస్‌ -1

కుత్బుల్లాపూర్‌ డివిజన్‌:

టీఆర్‌ఎస్‌ - 5

బీజేపీ -2

మాదాపూర్‌ డివిజన్‌ :

బీజేపీ - 2

టీఆర్‌ఎస్‌ - 1

మియాపూర్‌ డివిజన్‌ :

టీఆర్‌ఎస్‌ -1

కాంగ్రెస్‌ - 1

హఫీజ్‌పేట డివిజన్‌ :

బీజేపీ - 4

చందానగర్‌ డివిజన్‌ :

బీజేపీ - 2

టీఆర్‌ఎస్‌ -1

మూసాపేట డివిజన్‌ :

బీజేపీ -15

టీఆర్‌ఎస్‌ - 8

టీడీపీ -1

బాలానగర్‌ డివిజన్‌ :

టీఆర్‌ఎస్‌ -5

బీజేపీ -2

జగద్గిరిగుట్ట డివిజన్‌ :

బీజేపీ - 1

టీఆర్‌ఎస్‌ -1

కుత్బుల్లాపూర్‌ డివిజన్‌ :

టీఆర్‌ఎస్‌ -20

బీజేపీ - 14

Next Story