హైదరాబాద్‌లో భారీ వర్షం
By సుభాష్ Published on 9 April 2020 12:07 PM GMT
హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, యూసుఫ్ గూడ, కృష్ణానగర్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, ఖైరతాబాద్, కోఠి, ఉప్పల్, ఎల్బీనగర్, సికింద్రాబాద్, అల్వాల్, కూకట్‌పల్లి, నాగోల్, చింతల్, రామాంతాపూర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
Also Read
ప్రముఖ టీవీ యాంకర్ అనుమానస్పద మృతిగత రెండు, మూడు రోజులుగా తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తుండగా, అకాల వర్షానికి రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దట్టమైన మబ్బులతో కమ్ముకుని సాయంత్రం వేళ భారీ వర్షం కురియడంతో నగరమంతా తడిసిముద్దయింది. కాగా, ముఖ్యంగా మిరప, మామిడి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది.
Next Story