ఇందిరా గాంధీ ఎయిర్ పోర్ట్ లోకి వేలాదిగా దిగిన పోలీసులు..ఎందుకు?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on : 1 Nov 2019 1:46 PM IST

ఢిల్లీ: ఢిల్లీలొని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ దగ్గర సెక్యూరిటీ టైట్ చేశారు. ఒక అనుమానిత బ్యాగ్ కనిపించడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ప్రత్యేకించి టెర్మినల్ త్రీని పోలీసులు తమ హ్యాండవర్ చేసుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.



Next Story