ముదురు వయసులోనూ లేత అందాలే !

By అంజి  Published on  12 Feb 2020 10:26 AM GMT
ముదురు వయసులోనూ లేత అందాలే !

సౌత్ ప్రేక్షకులకే కాదు.. తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం చేయాల్సిన అవసరం లేని హాట్ బ్యూటీ 'ఇషా గుప్తా'. వరుస హిందీ సినిమాలతో పాటు ఒకటి రెండు తెలుగు సినిమాలు కూడా చేసి సిసలైన ప్యాన్ ఇండియన్ హీరోయిన్ అనిపించుకుంది ఈ ముదురు బ్యూటీ. అయితే గత కొంతకాలంగా ఇషా హవా తగ్గింది. సీనియర్ హీరోయిన్ గా మారింది కాబట్టి క్రేజీ ఆఫర్లు రావడం లేదు. పైగా తన బాయ్ ఫ్రెండ్ తో ఫుల్ బిజీగా ఉంటుందయ్యే. కాబట్టి ఆటోమేటిక్ గా అమ్మడుకి సినిమాల సంఖ్య తగ్గింది. అయినప్పటికీ సోషల్ మీడియాలో అందాల ప్రదర్శనను మాత్రం మానడం లేదు.

Heroine Esha gupta

ఫుల్ హాట్ ఫోటోషూట్స్ లో పాల్గొని ఆ ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా పై విరజుమ్ముతూనే ఉంటుంది. దాంతో కుర్రాళ్ళు అమ్మడు ఫొటోలను తెగ వైరల్ చేయడం అలవాటు చేసుకున్నారు. అయితే ఈ రోజు ఉదయం కూడా తన హాటు సంప్రదాయం కొనసాగిస్తూ కొన్ని హాట్ ఫోటోలు పోస్ట్ చేసింది ఇషా గుప్తా. ఈ ఫోటోలలో తన పై పార్ట్ బాగా ఎలివేట్ అయ్యేలా లూజ్ గా ఉన్న డ్రెస్ ను.. కాస్త వెరైటీ ఫోజ్ తో మొత్తానికి వీలైనంత హాటుగా కనిపిస్తూ పోజులిచ్చింది. నిజానికి ఇషాకి అందాల ప్రదర్శన కొత్త కాదు గాని, రోజు రోజుకు మాత్రం ఇషా ఫిజిక్ పర్ఫెక్ట్ గా తయారవుతుంది.

Heroine Esha gupta

ఏ ట్వెంటీ ఇయర్స్ యంగ్ బ్యూటీలా ఇషా అలా ఫిట్ గా ఎలా ఉండగలుతుందో అని కుర్రాళ్ళు ఆరాలు తీస్తున్నారు. ఏమైనా ముదురు వయసులోనూ లేత అందాలతో ఇషా ఇలాగే డైలీ హడావుడి చేస్తే.. ఈ ముదురు భామకు ఆ హాట్ ఫోటోలు చూసైనా కొత్త అవకాశాలు రావడం ఖాయం.

Heroine Esha gupta

Next Story
Share it