బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్.. తన అందచందాలతో కుర్రకారు మతి పొగొడుతోంది. బాలీవుడ్‌లో ఓ ఊపు ఊపుతున్న ఈ ముద్దుగుమ్మకు ఉత్తమ నటిగా 65వ ఫిలింఫేర్ అవార్డు గెల్చుకుంది.