హీరో సుశాంత్ కొత్త సినిమా...

By Newsmeter.Network  Published on  21 Dec 2019 12:42 PM GMT
హీరో సుశాంత్ కొత్త సినిమా...

హీరో సుశాంత్ కొత్త సినిమా 'ఇచ్చట వాహనాలు నిలుపరాదు' అనే సినిమా టైటిల్ తో వస్తున్నాడు.దీనికి నో పార్కింగ్ అంటూ.. ట్యాగ్ లైన్ పెట్టారు. ఆలా వైకుంఠపురంలో సినిమాలో ఒక కీలక పాత్ర పోషించిన సుశాంత్ . ఈ కొత్త సినిమాకు సంబందించింన ఫస్ట్ లుక్ పోస్డ్టర్ ను మోషన్ పోస్డ్టర్ ను హీరో సుశాంత్ తన ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు.

ఈ చిత్రానికి ఎస్. దర్శన్ దర్శకత్వం వహించగా. రవి శంకర్ శాస్త్రి, హరీష్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇతర నటుల వివరాలు తెలియాల్సి ఉంది. 2020 జనవరి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు.

Next Story
Share it