Haryana Elections : హర్యానా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇవే..

హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ముగిసింది. కాగా ఒన్నిచోట్ల ఇంకా ఓటు వేసేందుకు పోలింగ్‌ కేంద్రాల వద్ద క్యూల‌లో ఓట‌ర్లు ఉన్నారు

By Medi Samrat  Published on  5 Oct 2024 1:14 PM GMT
Haryana Elections : హర్యానా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇవే..

హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ముగిసింది. కాగా ఒన్నిచోట్ల ఇంకా ఓటు వేసేందుకు పోలింగ్‌ కేంద్రాల వద్ద క్యూల‌లో ఓట‌ర్లు ఉన్నారు. వారికి ఓటు వేసేందుకు అనుమతిస్తారు. సాయంత్రం 5 గంటల వరకు హర్యానాలో 61 శాతం ఓటింగ్ జరిగింది. యమునా నగర్‌లో అత్యధికంగా 67.93 శాతం.. అత్యల్పంగా ఢిల్లీ పక్కనే ఉన్న గురుగ్రామ్‌లో 49.97 శాతం ఓటింగ్ నమోదైంది. అక్టోబరు 8న ఫలితాలు రానున్నాయి. ఇదిలావుంటే.. ఎగ్జిట్ పోల్ ఫలితాల కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఎగ్జిట్ పోల్స్ ఏం అంచనా వేస్తున్నాయో తెలుసుకుందాం.

ఎగ్జిట్ పోల్స్‌లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి?

న్యూస్ - 18

బీజేపీ - 70 సీట్లు

కాంగ్రెస్ - 10 సీట్లు

ఇతరులు - 4 సీట్లు

టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్

బీజేపీ - 71 సీట్లు

కాంగ్రెస్-11 సీట్లు

ఇతర - 08 సీట్లు

రిపబ్లిక్-జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్

బీజేపీ - 52-63 సీట్లు

కాంగ్రెస్-15-19 సీట్లు

ఇతరులు - 7-10 సీట్లు

ABP-C ఓటర్ ఎగ్జిట్ పోల్

బీజేపీ - 72 సీట్లు

కాంగ్రెస్ - 08 సీట్లు

ఇతరులు - 10 సీట్లు

Next Story