ఎన్టీఆర్ 40వ పుట్టినరోజు.. ఐఎండీబీలో అత్యధిక రేటింగ్ ఉన్న పది చిత్రాలు ఇవే..!

Top 10 Highest Rated NTR Movies on IMDb. జూనియర్ ఎన్.టి.రామారావు బాల్యంలోనే సినిమాల్లోకి ప్రవేశించాడు.

By Medi Samrat  Published on  19 May 2023 5:45 PM IST
ఎన్టీఆర్ 40వ పుట్టినరోజు.. ఐఎండీబీలో అత్యధిక రేటింగ్ ఉన్న పది చిత్రాలు ఇవే..!

జూనియర్ ఎన్.టి.రామారావు బాల్యంలోనే సినిమాల్లోకి ప్రవేశించాడు. అనేక విజయవంతమైన ప్రాజెక్టులు చేసి తనకంటూ ఒక గుర్తింపు పొందాడు. ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం ఆర్ఆర్ఆర్ (RRR) గోల్డెన్ గ్లోబ్, ఉత్తమ ఒరిజినల్ సౌండ్ ట్రాక్ విభాగంలో ఆస్కార్ అవార్డులు అందుకుంది. ఎన్టీఆర్ ప్ర‌స్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్ 30’లో జాన్వీ కపూర్ తో కలిసి నటించనున్నాడు.


ఐఎండీబీలో ఎన్టీఆర్ టాప్ 10 చిత్రాలు ఇవే..

1. ఆర్ఆర్ఆర్ (RRR) – 7.8

2. రామాయణం – 7.7

3. నాన్నకు ప్రేమతో – 7.5

4. టెంపర్ – 7.4

5. అరవింద సమేత – 7.3

6. సింహాద్రి – 7.3

7. ఆది – 7.3

8. జనతా గ్యారేజ్ – 7.2

9. యమ దొంగ – 7.2

10. బృందావనం – 7.1


Next Story