నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్ అవ‌నున్న క్రేజీ చిత్రాలివే..!

Mahesh Babu’s SSMB 28 will be heading over to Netflix. ఈ వారం కూడా ఓటీటీల్లో చాలా చిత్రాలు స్ట్రీమింగ్‌ కి రెడీ అయ్యాయి. థియేటర్స్ లో ప్రతి వారం వరుసగా

By Sumanth Varma k  Published on  16 Jan 2023 3:46 PM IST
నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్ అవ‌నున్న క్రేజీ చిత్రాలివే..!

ఈ వారం కూడా ఓటీటీల్లో చాలా చిత్రాలు స్ట్రీమింగ్‌ కి రెడీ అయ్యాయి. థియేటర్స్ లో ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీల పై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో, వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మరి త్వరలో నెట్ ఫ్లిక్స్ లో సందడి చేసేందుకు పలు చిత్రాలు క్యూ కట్టాయి. మరి వాటి పై ఓ లుక్కేద్దాం.

భోళా శంకర్ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌ కానుంది.

దసరా సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌ కానుంది.

బుట్టబొమ్మ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌ కానుంది.

SSMB 28 సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌ కానుంది.

అమిగోస్ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌ కానుంది.

ధమాకా సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌ కానుంది.

18 పేజీస్ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌ కానుంది.

టిల్లు స్క్వేర్ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌ కానుంది.

వరుణ్ తేజ్ 12 సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌ కానుంది.

కిరణ్ అబ్బవరం # మీటర్ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌ కానుంది.

అనుష్కతో UV క్రియేషన్స్ ప్రొడక్షన్ నంబర్ 14 సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌ కానుంది.


Next Story