డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్, తంగలాన్.. మొదటి రోజు కలెక్షన్స్ ఇవే..!

రామ్ పోతినేని నటించిన డబుల్ ఇస్మార్ట్, రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలు తొలిరోజు మంచి వసూళ్లు రాబట్టాయి.

By Medi Samrat  Published on  16 Aug 2024 6:49 PM IST
డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్, తంగలాన్.. మొదటి రోజు కలెక్షన్స్ ఇవే..!

రామ్ పోతినేని నటించిన డబుల్ ఇస్మార్ట్, రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలు తొలిరోజు మంచి వసూళ్లు రాబట్టాయి.

డబుల్ ఇస్మార్ట్ మొత్తం వరల్డ్ వైడ్ కలెక్షన్లు:

నైజాం: 2.49 కోట్లు, సెడెడ్: 90 లక్షలు, యు/ఎ: 76 లక్షలు, ఈస్ట్: 44 లక్షలు, వెస్ట్: 23 లక్షలు, గుంటూరు: 70 లక్షలు, కృష్ణా: 38 లక్షలు, నెల్లూరు: 20 లక్షలు. AP+తెలంగాణ: 6.10 కోట్లు, కర్ణాటక+ROI: 65 లక్షలు, ఓవర్సీస్: 55 లక్షలు.

టోటల్ వరల్డ్ వైడ్ డే 1 కలెక్షన్: 7.30 కోట్ల షేర్.

మిస్టర్ బచ్చన్ మొత్తం వరల్డ్ వైడ్ కలెక్షన్లు:

నైజాం: 2.10 కోట్లు, సెడెడ్: 73 లక్షలు, యు/ఎ: 50 లక్షలు, ఈస్ట్: 26 లక్షలు, వెస్ట్: 20 లక్షలు, గుంటూరు: 38 లక్షలు, కృష్ణా: 21 లక్షలు, నెల్లూరు: 18 లక్షలు. AP+తెలంగాణ: 4.56 కోట్లు, కర్ణాటక+ROI: 32 లక్షలు, ఓవర్సీస్: 38 లక్షలు.

టోటల్ వరల్డ్ వైడ్ డే 1 కలెక్షన్: 5.26 కోట్ల షేర్.

విక్రమ్ తంగలాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది. తంగలాన్ గురువారం నాడు బాక్సాఫీస్ వద్ద 17 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ చిత్రం ఆగస్ట్ 15న తమిళం, తెలుగు, మలయాళం మూడు భాషల్లో విడుదలైంది. తమిళంలో 12 కోట్లు, తెలుగులో 2 కోట్లు, కేరళలో సుమారుగా 1 కోటి, కర్ణాటకలో 1.2 కోట్లు వసూలు చేసింది తంగలన్. ఓవరాల్‌గా, ఈ చిత్రం డీసెంట్ ఓపెనింగ్‌ను సాధించింది. ప్రపంచవ్యాప్తంగా 18 కోట్లకు పైగా వసూలు చేసింది.

Next Story