సినీ ప్రియుల‌కు పండుగే.. రేపు 9 సినిమాలు విడుద‌ల‌

9 movies releasing tomorrow in Tollywood.టాలీవుడ్‌లో ప్ర‌తి శుక్ర‌వారం ఏదో ఒక కొత్త సినిమా విడుద‌ల అవుతుంది. రేపు 9 సినిమాలు విడుద‌ల‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Feb 2021 6:33 AM GMT
9 movies releasing tomorrow in Tollywood

టాలీవుడ్‌లో ప్ర‌తి శుక్ర‌వారం ఏదో ఒక కొత్త సినిమా విడుద‌ల అవుతుంది. క‌రోనా మ‌హ‌మ్మారి సినిమా షూటింగ్ లు ఆగిపోగా.. ఇటీవ‌లే తిరిగి ప్రారంభ‌మ‌య్యాయి. దీంతో మ‌ళ్లీ సినిమా క‌ళ సంత‌రించుకుంది. గ‌త వారం నాలుగు సినిమాలు విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. అల్లరి నరేష్ నటించిన 'నాంది' సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. విశాల్ చక్ర, సుమంత్ కపటధారి, ధృవ సర్జ పొగరు సినిమాలు అంచనాలు అందుకోలేక‌పోయాయి. ఇదిలా ఉంటే రేపు (26-02-2021) ఏకంగా 9 కొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ తొమ్మిది సినిమాల‌లో అంద‌రి దృష్టి 'చెక్' సినిమాపైనే ఉంది.

ఆ తొమ్మిది సినిమాలు ఏంటో చూద్దాం.

1. చెక్

2. లాయర్‌ విశ్వనాథ్‌

3.అక్షర

4. అంగుళీక

5.ఏప్రిల్‌ 28న ఏం జరిగింది

6.క్షణం క్షణం

7.నువ్వు నేను ఒక్క‌టైతే..

8.బాల‌మిత్ర‌

9.MMOF
Next Story
Share it