తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ ఖారారు విడుదల చేసింది. ఈ ఏడాది 11 పేపర్లకు బదులు ఆరు పేపర్లే ఉంటాయని తెలిపింది. మే 17 నుంచి 26 వరకు పదో తగరతి పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. పరీక్షలు ప్రతి రోజు ఉదయం 9.30 నుంచి 12.45 నిమిషాల వరకు జరగనున్నాయి.