కలుషిత ఆహారం తిని 70 మంది అస్వస్థత
By తోట వంశీ కుమార్ Published on : 9 July 2020 3:41 PM IST

విశాఖ ఏజెన్సీలో పుడ్ పాయిజన్ కలకల రేపింది. కలుషిత ఆహారం తిని 70 మందికి అస్వస్థతకు గురైయ్యారు. జి.మాడుగుల మండలంలోని గడుతురు పంచాయతీ మలకపాలెంలో ఈ ఘటన జరిగింది.
Next Story