సమయం దొరికితే ఎవరు ఖాళీగా ఉంటారు చెప్పండి. ముఖ్యంగా భార్య, భర్తలు. కొంచెం సమయం దొరికిన భాగస్వామితో ఎంజాయ్‌ చేయడానికి రెడీ అయిపోతారు. అలాంటి సమయంలో మన భాగస్వామి ఏం కోరుకుంటుందో తెలుసా.. వారికి మనం ఎలా చేస్తే నచ్చుతుందో తెలుసా.?

అయితే ఖచ్చితంగా ఒక్కటి అని చెప్పలేమని సెక్సాలజిస్టులు అంటున్నారు. భాగస్వాములు ఇద్దరు బయట మాట్లాడుకునే మాటలు బెడ్‌ రూమ్‌లో మాట్లాడుకోరు.. బెడ్‌ రూమ్‌లో మాట్లాడుకునే మాటలు బయట మాట్లాడుకోరు. బెడ్‌రూమ్‌లో భాగస్వామిని పూర్తిగా సుఖపెట్టాలి.. అప్పుడే నిజమైన శృంగారం జరిగినట్టు.

శృంగారం చేసే సమయంలో ఏది పడితే అది మాట్లాడకూడదు. దీని వల్ల తొటి భాగస్వామి చిరాకుపడే అవకాశాలున్నాయి. ఇద్దరి మధ్య రొమాన్స్‌ ఉండాలి. అప్పుడే రొమాన్స్‌కు పూర్తి అర్థం ఉంటుంది. ఆ రాత్రి హాయిగా సాగాలంటే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం తప్పనిసరి. లైంగిక భాగస్వాములను ప్రధానంగా ఉసిగోల్పేది.. డర్టీ టాక్‌. భాగస్వాముల మధ్య శృంగారానికి డర్టీ టాక్‌ మంచి మెడిసన్‌లా పని చేస్తుంది. డర్టీటాక్‌ పూర్తిగా శృంగారాన్ని ఆస్వాదించేలా చేస్తుంది. అయితే ఆ సమయంలో తోటి భాగస్వామితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే.. అంతే సంగతులు.

డర్టీ టాక్‌ సరిగా లేకపోతే.. అది భాగస్వాముల మధ్య దూరాన్ని పెంచుతుందని సెక్సాలజిస్టులు చెబుతున్నారు. పది మంది ఏడుగురు లైంగిక సమయంలో డర్టీ టాక్‌ మాట్లాడేందుకే ఇష్టపడతారని సూపర్‌ డ్రగ్‌ ఆన్‌లైన్‌ డాక్టర్‌ సర్వే చెప్పింది. రాత్రి సమయంలో డర్టీ టాక్‌తో రొమాన్స్‌ చేస్తూ మరింత రెచ్చిపోతారని తెలిపింది. సర్వేలో పాల్గొన్న 29 శాతం మంది.. తమ లైంగిక సమయాన్ని పూర్తిగా అస్వాదించినట్లు తెలిపారు.

Also Read: ‘అమ్మ‌కోసం’.. సెకిల్ మీద హైద‌రాబాద్ టూ విజ‌య‌వాడ‌

కొంతమంది పార్టనర్స్‌కి మాత్రం డర్టీ టాక్‌ నచ్చదు. అలాంటి టాక్‌తో కొంతమందికి బ్రేకప్‌లు కూడా అయ్యాయి. రొమాన్స్‌ సమయంలో ముద్దు పేర్లను కలుపుకుంటూ డర్టీ టాక్‌తో మంచి అనుభావాన్ని పొందుతారని సెక్సాలజిస్టులు చెబుతున్నారు.

అంజి గోనె

Next Story