టాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజ్ రెండో పెళ్లి చేసుకున్నారు. ఆదివారం రాత్రి 11.30గంట‌ల‌కు నిజామాబాద్‌లో ఆయ‌న వివాహాం జ‌రిగింది. అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో అత్యంత నిరాడంబంరంగా ఈ పెళ్లి జరిగింది. ఓ బ్రాహ్మణ యవతిని ఆయన పెళ్లాడారని సమాచారం. దిల్ రాజు పెళ్లికి పెద్దగా ఆమె కూతురు హన్షిత రెడ్డి అన్నీ తానై చూసుకుంది

Dil raju second marriage photos

Dil raju second marriage photos

Dil raju second marriage photos

తోట‌ వంశీ కుమార్‌

Next Story