టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్‌రాజ్ రెండో పెళ్లి చేసుకున్నారు. ఆదివారం రాత్రి 11.30గంటలకు నిజామాబాద్‌లో ఆయన వివాహాం జరిగింది. అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో అత్యంత నిరాడంబంరంగా ఈ పెళ్లి జరిగింది. ఓ బ్రాహ్మణ యవతిని ఆయన పెళ్లాడారని సమాచారం. దిల్ రాజు పెళ్లికి పెద్దగా ఆమె కూతురు హన్షిత రెడ్డి అన్నీ తానై చూసుకుంది