డెంగ్యూ జ్వరంతో యువ‌తి మృతి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 Sep 2019 10:08 AM GMT
డెంగ్యూ జ్వరంతో యువ‌తి మృతి

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో డెంగీ జ్వరాలు, విష జ్వరాలు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ ఏడాది దీనివల్ల ఇప్పటికే పలువురు మృతి చెందగా, వందలాది మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తాజాగా హైద్రాబాద్‌లోని మియాపూర్ శ్రీకర హాస్పిటల్ లో డెంగ్యూ జ్వరంతో చికిత్స పొందుతున్న‌ యువతి (21) మృతి చెందింది. పూర్తి వివ‌రాలు తెలియాల్సివుంది.

Next Story