క్రైం - Page 619
విజయారెడ్డి కేసులో నిందితుడు సురేష్ మృతి..!
ముఖ్యాంశాలు విజయారెడ్డి కేసులో నిందితుడు సురేష్ మృతి మూడున్నర గంటలకు మృతి చెందిన ప్రకటించిన వైద్యులు ఘటనలో మూడుకు చేరిన మృతుల సంఖ్యహైదరాబాద్ :...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 7 Nov 2019 4:43 PM IST
ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధుడు మృతి
భద్రాద్రి కొత్తగూడెం: ములకలపల్లి మండలం కొత్తగంగారంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు ఢీకొని కారం కన్నప్ప (50) అనే వ్యక్తి...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 7 Nov 2019 10:52 AM IST
బావిలో దూకి వివాహిత ఆత్మహత్య..
భద్రాద్రి కొత్తగూడెం: చర్ల మండలం రాళ్లగూడెంలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వివాహిత బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.భార్య బావిలో...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 6 Nov 2019 3:14 PM IST
వాడు మాములు చీడపురుగు కాదు.. తల్లి ఫోటోలు కూడా అసభ్యంగా చిత్రీకరించి..
ముఖ్యాంశాలుమహిళల ఫొటోలు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేస్తూ రాక్షసానందంతన ఫొటో అసభ్యంగా పోస్ట్ చేయడం చూసి షాక్ గురయిన యువతిసెల్‌ఫోన్‌లో 100కు పైగా మహిళల...
By Medi Samrat Published on 6 Nov 2019 11:53 AM IST
విజయను సజీవ దహనం చేసిన సురేష్ వాంగ్మూలంలో ఏం చెప్పాడు..?
ముఖ్యాంశాలుపట్టా ఇవ్వనందుకే నిప్పంటించా..!బతిమిలాడినా పట్టించుకోలేదు..!నిందితుడు సురేశ్ వాంగ్మూలంవివాదాస్పద భూమికి సంబంధించి తనకు పట్టా ఇవ్వనందువల్లే...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 5 Nov 2019 12:27 PM IST
డిపో మేనేజర్ ను ముసుగేసి కొట్టారు..!
ఆదిలాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. తమ సమస్యలను పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.మరో వైపు మంగళవారం...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 5 Nov 2019 12:26 PM IST
ఎంత దారుణం..? అసలు ఏం జరిగింది..?
రంగారెడ్డి: హైదరాబాద్ అబ్దుల్లాపూర్‌మెట్‌లో తహశీల్దార్ విజయారెడ్డి సజీవ దహానం సంచలం రేపింది. గతంలో ఎన్నడూ..చూడని..వినని పైశాచిక ఘటన అందరిని...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 5 Nov 2019 11:38 AM IST
విజయా రెడ్డి డ్రైవర్ గురునాథం మృతి ..!
ముఖ్యాంశాలు తహశీల్దార్ విజయారెడ్డి డ్రైవర్ కూడా కన్నుమూత అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి విజయారెడ్డిని కాపాడబోయి మంటల్లో చిక్కుకున్న...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 5 Nov 2019 11:34 AM IST
తహశీల్దార్ విజయను సురేష్ ఎందుకు సజీవ దహనం చేశాడు..?!
భూమి పాస్‌బుక్ ఇవ్వలేదని ఎమ్మార్వోను సజీవ దహనం చేశాడు సురేష్ అనే వ్యక్తి. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తుర్కయంజాల్ గ్రామంలో ఉన్న ఓ భూమికి సంబంధించిన...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 4 Nov 2019 4:50 PM IST
మహిళా ఎమ్మార్వో సజీవ దహనం, పీఎస్ లో లొంగిపోయిన దుండగుడు..!
హైదరాబాద్ :అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ కార్యాలయంలో దారుణం జరిగింది. తహశీల్దార్ విజయపై యువ రైతు వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. తహశీల్దార్...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 4 Nov 2019 3:12 PM IST
కాలేజ్ లెక్చరర్ వేధింపులు..విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్: మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీగల రాంరెడ్డి పాల్ టెక్ని క్ కాలేజి యాజమాన్యం వేధింపులు ఓ విద్యార్థిని ఆత్మహత్యకు దారితీశాయి. కాలేజ్...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 4 Nov 2019 2:13 PM IST
సంతపేటలో విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య
చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సంతపేటలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 4 Nov 2019 11:01 AM IST














