అరేబియా సముద్రంలో 264 మంది జాలర్లు చిక్కుకున్నారు. ఈనెల 3వ తేదీన వేటకు వెళ్లి 264 మంది జార్లు సముద్రంలో చిక్కుకుపోయారు. కాగా, బాధితులు ఇచ్చిన సమాచారం మేరకు రంగంలోకి దిగిన భారత రక్షక దళం, మోటారు బోట్ల సాయంతో జాలర్లను రక్షించి సురక్షిత ప్రాంతానికి చేర్చారు. జాలర్లను కాపాడిన భారత రక్షక దళాన్ని అధికారులు అభినందించారు.

Newsmeter.Network

Next Story