బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌ వంటి సంస్థలు కూడా లాక్‌డౌన్‌ పొడిగించాలని సూచిస్తున్నాయని, ఆ సూచన మేరకు జూన్‌ 3 వరకు లాక్‌డౌన్‌ పొడిగించాల్సి ఉంటుందని, ఈ విషయమై ప్రధాని మోదీకి విన్నవించానని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.