బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ వంటి సంస్థలు కూడా లాక్‌డౌన్ పొడిగించాలని సూచిస్తున్నాయని, ఆ సూచన మేరకు జూన్ 3 వరకు లాక్‌డౌన్ పొడిగించాల్సి ఉంటుందని, ఈ విషయమై ప్రధాని మోదీకి విన్నవించానని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు.