చంద్రుడిపై లిండ్ బర్గ్ ప్రాంతంలో ఉన్న బిలం చిత్రం ఇది. చంద్రుడి కక్ష్యలో పరిభ్రమిస్తున్న చంద్రయాన్ 2 టెరైన్ మ్యాపింగ్ కెమెరా 2 సాయంతో తీసిన అద్భుతమైన ఈ త్రీడీ చిత్రాన్ని ఇస్రో విడుదల చేసింది. నిజానికి నాసా చేస్తున్న భారీ ప్రయోగాలతో పోలిస్తే మన చంద్రయాన్ 2 ప్రయోగం చాలా చిన్నదే. కానీ ఈ ప్రయోగం అత్యంత ప్రతిష్ఠాత్మకమైనదిగా పేరు ప్రఖ్యాతలను పొందింది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.