చంద్రబాబు నిజంగానే.. వేస్ట్‌ ఫెలోనా..!

By Newsmeter.Network
Published on : 14 Jan 2020 9:22 AM IST

చంద్రబాబు నిజంగానే.. వేస్ట్‌ ఫెలోనా..!

అమరావతి: టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఏం నార చంద్రబాబుకు ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌ నుంచి వింత గౌరవం దక్కింది. గూగుల్‌లో హూ ఈ జ్‌ వేస్ట్‌ ఫెలో ఆఫ్‌ ఇండియా అని టైప్ చేసి సెర్చ్‌ చేస్తే చంద్రబాబు పేరు వస్తోంది. ఇది నెటిజన్లను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తోంది. చంద్రబాబు పేరుతో పాటు హెరిటెజ్‌ సంస్థ ఫౌండర్‌ అని కూడా చూపిస్తోంది. చంద్రబాబు పుట్టిన రోజు సంవత్సరం 1950 ఏప్రిల్‌ 20, నారావారిపల్లిగా చెప్తోంది. అయితే దీనిపై టీడీపీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. గతంలో కూడా గూగుల్‌ పప్పు అని సెర్చ్‌ చేయగా మాజీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, చంద్రబాబు కుమారుడు నారా లోకేష్‌ పేర్లు వచ్చేవి.

Chandrababu naidu

Next Story