తన గ్లామర్‌తో మళయాళ భామ కేథరిన్‌ థెరీసా కుర్ర కారు గుండెల దడదడలాడిస్తోంది. మళయాళ, తెలుగు, కన్నడ సినిమాల్లో నటించిన కేథరిన్‌ మంచి గుర్తింపును కూడా తెచ్చుకుంది. అయితే ఈ మధ్య కాలంలో ఈ భామకు సినిమా అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. సోషల్‌ మీడియాలో మాత్రం కేథరిన్‌ ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటుంది.

Catherinetresa Latest Pics Catherinetresa Latest Pics Catherinetresa Latest Pics Catherinetresa Latest Pics 95 Catherinetresa Latest Pics Catherinetresa Latest Pics Catherinetresa Latest Pics

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.