తన గ్లామర్‌తో మళయాళ భామ కేథరిన్ థెరీసా కుర్ర కారు గుండెల దడదడలాడిస్తోంది. మళయాళ, తెలుగు, కన్నడ సినిమాల్లో నటించిన కేథరిన్ మంచి గుర్తింపును కూడా తెచ్చుకుంది. అయితే ఈ మధ్య కాలంలో ఈ భామకు సినిమా అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. సోషల్ మీడియాలో మాత్రం కేథరిన్ ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటుంది.