స్వల్పంగా పెరిగిన బంగారం ధర
September 9th Gold Price.పసిడి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఓ రోజు ధర పెరిగితే..
By తోట వంశీ కుమార్ Published on 11 Sept 2021 7:30 AM ISTపసిడి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఓ రోజు ధర పెరిగితే.. మరో రోజు తగ్గుతూ ఉంటుంది. తాజాగా బంగారం ధర స్వల్పంగా పెరిగింది. భారతీయులకు బంగారంపై మక్కువ ఎక్కువ కావడంతో ధర పెరిగుతున్నప్పటికి కొనుగోలు చేసేందుకు వెనకాడడం లేదు.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,510, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,560
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,070, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,070
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,250
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,110
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,110
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,110
- విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,100, 24 క్యారెట్ల ధర రూ.48,110
బంగారం ధరలు హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.