మ‌గువ‌ల‌కు గుడ్‌న్యూస్‌.. త‌గ్గిన బంగారం ధ‌ర‌

September 9th Gold Price.ప‌సిడి కొనుగోలు చేసేవారికి శుభ‌వార్త‌. గ‌త కొంత కాలంగా పెరుగుతున్న ప‌సిడి ధ‌ర‌ల‌ను

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Sep 2021 2:08 AM GMT
మ‌గువ‌ల‌కు గుడ్‌న్యూస్‌.. త‌గ్గిన బంగారం ధ‌ర‌

ప‌సిడి కొనుగోలు చేసేవారికి శుభ‌వార్త‌. గ‌త కొంత కాలంగా పెరుగుతున్న ప‌సిడి ధ‌ర‌ల‌ను ఇటీవ‌ల కాస్త బ్రేక్ ప‌డింది. ఇప్పుడిప్పుడే బంగారం ధ‌ర‌లు కాస్త త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. నేడు కూడా ప‌సిడి ధ‌ర‌లు కాస్త త‌గ్గాయి. గురువారం దేశీయంగా 10 గ్రాముల బంగారం ధ‌ర‌పై రూ.300 వ‌ర‌కు త‌గ్గింది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌లు ఇలా..

-ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,120, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,120

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,520, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,570

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,350

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,110

- కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,110

-హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,110

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,110

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,100, 24 క్యారెట్ల ధర రూ.48,110

బంగారం ధరలు హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Next Story