శుభ‌వార్త‌.. త‌గ్గిన బంగారం ధ‌ర

September 25th Gold price.ప‌సిడి ధ‌ర‌ల్లో నిత్యం హెచ్చుత‌గ్గులు చోటుచేసుకుంటూనే ఉంటాయి. ఓ రోజు ధ‌ర

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Sep 2021 2:18 AM GMT
శుభ‌వార్త‌.. త‌గ్గిన బంగారం ధ‌ర

ప‌సిడి ధ‌ర‌ల్లో నిత్యం హెచ్చుత‌గ్గులు చోటుచేసుకుంటూనే ఉంటాయి. ఓ రోజు ధ‌ర పెరిగితే మ‌రో రోజు త‌గ్గుతూ ఉంటుంది. ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కార‌ణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి. తాజాగా ప‌సిడి ధ‌ర స్వ‌లంగా త‌గ్గింది. దేశీయంగా కొన్ని చోట్ల త‌గ్గ‌గా..మ‌రికొన్ని చోట్ల స్థిరంగా ఉంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో ప‌సిడి ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 45,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,900

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,880, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,870

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,300

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,560

-హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,560

- విశాఖ‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,560

Next Story