కన్నీళ్లు తెప్పిస్తున్న ఇంధన ధరలు
Petrol and Diesel prices on October 13th.పెరుగుతున్న ఇంధన ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి.
By తోట వంశీ కుమార్ Published on 13 Oct 2021 10:50 AM ISTపెరుగుతున్న ఇంధన ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. వాహనాన్ని తీసుకుని పెట్రోల్ బంకుకు వెళ్లాలంటేనే కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితులు వచ్చాయి. లీటర్ పెట్రోల్ ధర రూ.110కి చేరుతుండగా.. లీటరు డీజిల్ ధర రూ.100కు పైనే ఉంది. ఇక బుధవారం తెలుగు రాష్ట్రాల్లో ధరల్లో చిన్నపాటి మార్పులు కనిపించాయి.
ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు ఇలా..
- ఢిల్లీలోని పెట్రోల్ ధర రూ. 104.44, డీజిల్ ధర రూ. 93.17
- ముంబైలో పెట్రోల్ ధర రూ.110.41, డీజిల్ ధర రూ.101.03
- కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.105.09, డీజిల్ ధర రూ. 96.28
- చెన్నైలో పెట్రోల్ ధర రూ. 101.89, డీజిల్ ధర రూ.97.69
- బెంగళూరులో పెట్రోల్ ధర రూ.108.08, డీజిల్ ధర రూ.98.89
- లక్నోలో పెట్రోల్ ధర రూ. 101.47, డీజిల్ ధర రూ.93.61
తెలుగు రాష్ట్రాలో ధరలు ఇలా..
- హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ. 108.22, డీజిల్ ధర రూ.101.66
- కరీంనగర్‌లో పెట్రోల్ ధర రూ.108.94, డీజిల్ ధర ధర రూ.101.90
- ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 108.56, డీజిల్ ధర రూ.101.55
- మెదక్‌లో పెట్రోల్ ధర రూ.109.74, డీజిల్ ధర రూ.102.35
- వరంగల్‌లో పెట్రోల్ ధర రూ.108.16, డీజిల్ ధర రూ.101.19
- విజయవాడలో పెట్రోల్ రూ.111.08, డీజిల్ ధర రూ.103.49
- విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.110.08, డీజిల్ ధర రూ.101.97
- విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.74, డీజిల్ ధర రూ.103.12
- గుంటూరు పెట్రోల్ రూ.111.08, డీజిల్ రూ.103.49