ఈ రోజు బంగారం ధర ఎంతంటే..?
October 5th Gold price.నిత్యం పసిడి ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి అన్న విషయం తెలిసిందే.
By తోట వంశీ కుమార్ Published on 5 Oct 2021 2:34 AM GMTనిత్యం పసిడి ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి అన్న విషయం తెలిసిందే. ఓ రోజు ధర పెరిగితే.. మరో రోజు తగ్గుతూ ఉంటుంది. ధరలు ఎలా ఉన్నప్పటికి పసిడి కొనుగోలు చేసేందుకు భారతీయులు మక్కువ చూపిస్తుంటారు. మంగళవారం దేశంలో చాలా చోట్ల బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. చెన్నైలో మాత్రం రూ.60 మేర తగ్గింది. ఆయా ప్రాంతాల బట్టి ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయి.
దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,800
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,820, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,800
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,490, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,490
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,700
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,510, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,470
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,510, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,470
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,510, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,470
- విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,510, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,470
బంగారం ధరలు హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.