మ‌గువ‌ల‌కు షాక్‌.. భారీగా పెరిగిన బంగారం ధ‌ర‌

October 2nd Gold price.భార‌తీయుల‌కు ప‌సిడి అంటే మ‌క్కువ ఎక్కువ అన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం పండుగ‌ల

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Oct 2021 2:58 AM GMT
మ‌గువ‌ల‌కు షాక్‌.. భారీగా పెరిగిన బంగారం ధ‌ర‌

భార‌తీయుల‌కు ప‌సిడి అంటే మ‌క్కువ ఎక్కువ అన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం పండుగ‌ల సీజ‌న్ కావ‌డంతో బంగారం కొనుగోలు భారీగా పెరిగాయి. ఇక ప‌సిడి ధ‌ర‌ల్లో నిత్యం హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటాయి. ఓ రోజు పెరిగితే.. మ‌రో రోజు త‌గ్గుతూ ఉంటుంది. నేడు బంగారం ధ‌ర భారీగా పెరిగింది. శ‌నివారం 10 గ్రాముల బంగారం ధ‌ర‌పై రూ.350 నుంచి రూ.980 వ‌ర‌కు పెరిగింది. దేశంలోని ప్రాంతాల బ‌ట్టి బంగారం ధ‌ర‌ల పెరుగుద‌ల్లో హెచ్చుత‌గ్గులు ఉంటాయి.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,700

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,920, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,910

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,470, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,470

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,250

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350

- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350

- విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,400, 24 క్యారెట్ల ధర రూ.47,350

వెండి..

ఇక‌ వెండి విషయానికొస్తే.. శ‌నివారం కిలో వెండిపై రూ.1200 వరకు ఎగబాకింది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి రూ.59,500 ఉండగా, చెన్నైలో రూ.63,700, ముంబైలో రూ.59,500, కోల్‌కతాలో రూ.59,500, బెంగళూరులో రూ.59,500, హైదరాబాద్‌లో ధర రూ.63,700, విజయవాడలో రూ. 63,700 ఉంది.

Next Story