శుభవార్త.. ఈ రోజు బంగారం ధర ఎంతంటే..?
November 5th Gold price.పండుగ వేళ బంగారం కొనుగోలుదారులకు ఊరట లభించింది. నిన్న భారీగా తగ్గిన ధర నేడు స్థిరంగా ఉంది
By తోట వంశీ కుమార్ Published on 5 Nov 2021 2:33 AM GMTపండుగ వేళ బంగారం కొనుగోలుదారులకు ఊరట లభించింది. నిన్న భారీగా తగ్గిన ధర నేడు స్థిరంగా ఉంది. శుక్రవారం 10 గ్రాముల ధర రూ.46,410 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,410గా వద్ద కొనసాగుతోంది. ఇక పసిడి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటాయి అన్న సంగతి తెలిసిందే. ఓ రోజు ధర పెరిగితే.. మరో రోజు తగ్గుతూ ఉంటుంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,900
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,410, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,410
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,690, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,760
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,900
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,550, 24 క్యారెట్ల ధర రూ.48,600
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.