మగువలకు గుడ్‌న్యూస్.. స్థిరంగా బంగారం ధర
May 29th Gold price.మనదేశంలో బంగారానికి డిమాండ్ ఎక్కువ అన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆర్థిక అవసరాల్లో బంగారం
By తోట వంశీ కుమార్ Published on 29 May 2022 2:14 AM GMTమనదేశంలో బంగారానికి డిమాండ్ ఎక్కువ అన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆర్థిక అవసరాల్లో బంగారం ఆదుకుంటుందని బావించడమే అందుకు కారణం. అందుకనే బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇక వాటి ధరలపై ఎల్లప్పుడూ ఓ కన్నేసి ఉంచుతారు. కాగా..గత కొద్ది రోజులుగా పెరుగుతున్న పసిడి ధరలకు బ్రేక్ పడింది. ఆదివారం పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,750 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,090 గా ఉంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,090
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,090
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,150
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,090
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,090
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,190
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,750 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,090
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,090
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,750, 24 క్యారెట్ల ధర రూ.52,090
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.