పెరిగిన బంగారం ధర.. ప్రధాన నగరాల్లో ఎంతంటే..?
May 28th Gold Price.పసిడి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటాయన్న సంగతి తెలిసిందే. ఓ సారి ధర పెరిగితే
By తోట వంశీ కుమార్ Published on 28 May 2022 2:16 AM GMTపసిడి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటాయన్న సంగతి తెలిసిందే. ఓ సారి ధర పెరిగితే మరో సారి తగ్గుతూ ఉంటుంది. నేడు పసిడి ధర స్వల్పంగా పెరిగింది. శనివారం 10 గ్రాముల పసిడి ధరపై రూ.100మేర పెరిగింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,750 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,090 గా ఉంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,090
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,090
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,150
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,090
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,090
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,190
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,750 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,090
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,090
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,750, 24 క్యారెట్ల ధర రూ.52,090
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.