కొనుగోలుదారుల‌కు షాక్‌.. మ‌ళ్లీ ప‌రుగులు పెడుతున్న బంగారం

May 21st Gold Price.కొనుగోలుదారుల‌కు ప‌సిడి ధ‌ర‌లు షాకిస్తున్నాయి. గ‌త కొద్ది రోజులుగా త‌గ్గుతూ వ‌స్తున్న బంగారం ధ‌ర

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 May 2022 2:04 AM GMT
కొనుగోలుదారుల‌కు షాక్‌.. మ‌ళ్లీ ప‌రుగులు పెడుతున్న బంగారం

కొనుగోలుదారుల‌కు ప‌సిడి ధ‌ర‌లు షాకిస్తున్నాయి. గ‌త కొద్ది రోజులుగా త‌గ్గుతూ వ‌స్తున్న బంగారం ధ‌ర ఇటీవ‌ల మ‌ళ్లీ పెరుగుతోంది. వ‌రుస‌గా రెండో రోజు కూడా ప‌సిడి ధ‌ర పెరిగింది. శ‌నివారం 10 గ్రాముల బంగారం ధ‌ర‌పై రూ.400మేర పెరిగింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,700 ఉండ‌గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950గా ఉంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,860, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,210

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.46,760, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.51,010

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,700, 24 క్యారెట్ల ధర రూ.50,950

వెండి ధ‌ర‌లు..

ఢిల్లీలో కిలో వెండి ధ‌ర రూ.61,700 ఉండ‌గా.. ముంబైలో, చెన్నైలో, బెంగ‌ళూరులో, కేర‌ళ‌లో రూ.65,900 వ‌ద్ద కొన‌సాగుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోని హైద‌రాబాద్‌, విజ‌యవాడ‌, విశాఖ‌ప‌ట్నంలో కిలో వెండి ధ‌ర రూ.65,900 గా ఉంది.

బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Next Story