మ‌గువ‌ల‌కు శుభ‌వార్త‌.. భారీగా త‌గ్గిన ప‌సిడి ధ‌ర‌

May 19th Gold Price.నిన్న ప‌సిడి ధ‌ర పెరుగ‌గా.. నేడు దిగివ‌చ్చింది. గురువారం 10గ్రాముల ప‌సిడి ధ‌ర‌పై రూ.450మేర

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 May 2022 7:48 AM IST
మ‌గువ‌ల‌కు శుభ‌వార్త‌.. భారీగా త‌గ్గిన ప‌సిడి ధ‌ర‌

నిన్న ప‌సిడి ధ‌ర పెరుగ‌గా.. నేడు దిగివ‌చ్చింది. గురువారం 10గ్రాముల ప‌సిడి ధ‌ర‌పై రూ.450మేర త‌గ్గింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,100 ఉండ‌గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,290గా ఉంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,790

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,290

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,390, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,700

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,290

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,290

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.46,180, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.50,370

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,290

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,290

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,100, 24 క్యారెట్ల ధర రూ.50,290

బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Next Story