ప్ర‌ధాన న‌గ‌రాల్లో ఈరోజు ప‌సిడి ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే..?

May 17th Gold Price.బంగారం ధ‌ర‌ల్లో నిత్యం హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. ఓ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 May 2022 7:34 AM IST
ప్ర‌ధాన న‌గ‌రాల్లో ఈరోజు ప‌సిడి ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే..?

బంగారం ధ‌ర‌ల్లో నిత్యం హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. ఓ సారి ధ‌ర త‌గ్గితే మ‌రోసారి పెరుగుతూ ఉంటుంది. అందుక‌నే ప‌సిడి కొనుగోలుదారులు వాటి ధ‌ర‌ల‌పై ఎల్ల‌ప్పుడూ ఓ క‌న్నేసి ఉంచుతారు. కాగా.. నేడు కూడా ప‌సిడి ధ‌ర‌లు స్థిరంగా ఉన్నాయి. మంగ‌ళ‌వారం దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,250 ఉండ‌గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450గా ఉంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,440, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,740

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.46,320, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.50,520

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,520

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,520

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,250, 24 క్యారెట్ల ధర రూ.50,520

బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Next Story